: ఐసీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శ్రీనివాసన్ కు గ్రీన్ సిగ్నల్


ఐసీసీ అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో బీసీసీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ పోటీ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ సందర్భంగా శ్రీనిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలంటూ బీహార్ క్రికెట్ అసోసియేషన్ వేసిన పిటిషన్ ను కొట్టి వేసింది. కాగా, ఈ నెల 27న ఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం శ్రీనివాసన్ బీసీసీకి నామమాత్రపు అధ్యక్షుడిగానే కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News