: కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు ఘన సన్మానం


కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు విజయనగరంలో ఘనస్వాగతం లభించింది. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి సొంత ఊరు వచ్చిన అశోక్ గజపతిరాజుకు నగరప్రజలు భారీ ఊరేగింపుతో ఘనంగా స్వాగతం పలికారు. విజయనగరం పౌర సమాజం తరపున మంత్రిని ఘనంగా సన్మానించనున్నారు.

  • Loading...

More Telugu News