: తిరుమలలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం


ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీవేంకటేశ్వర స్వామివారికి జ్యేష్ఠాభిషేకం ఘనంగా నిర్వహించారు. జ్యేష్ఠ మాసంలో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయతీగా వస్తోంది. ఇవాళ రెండో రోజున శ్రీమలయప్ప స్వామికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News