: తెలంగాణ ఇచ్చిన సోనియాకు ధన్యవాదాలు తెలిపితే బాగుండేది: డీకే అరుణ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వల్లే తెలంగాణ కల సాకారమయిందని... అలాంటి సోనియాకు శాసనసభలో ధన్యవాదాలు తెలిపితే హుందాగా ఉండేదని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే ప్రజా సంక్షేమ పథకాలకు సహకరిస్తామని తెలిపారు. అయితే, ప్రజలను ఇబ్బంది పెట్టే అంశాల్లో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News