: వచ్చేవారం మెట్రో రైలు ట్రయల్ రన్ ప్రారంభం


హైదరాబాదులో మెట్రోరైలు ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ట్రయల్ రన్ ను ప్రారంభించనున్నారు. ఆరు నెలల పాటు ఉప్పల్ డిపోలో ఈ ట్రయల్ రన్ కొనసాగుతుంది. అనంతరం, డిసెంబర్ లో రైల్వే భద్రత కమిషన్ పర్యవేక్షణలో నాగోల్-మెట్టుగూడ మధ్య ట్రయల్ రన్ నడుస్తుంది.

  • Loading...

More Telugu News