: యూపీలో అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ విచారణ


ఉత్తరప్రదేశ్ లోని బడాయ్ జిల్లాలో మహిళపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. 20 మంది సభ్యుల బృందం రేపు ఘటనాస్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తుంది.

  • Loading...

More Telugu News