తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వీసీ, ఎండీగా ఐఏఎస్ అధికారి వి.ఎన్.విష్ణు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.