: కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీరు కేటాయింపు


కృష్ణా డెల్టా ప్రాంతంలో తాగునీటి అవసరాలకు గాను 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News