: బాధ్యతలు స్వీకరించిన గవర్నర్ సలహాదారులు
గవర్నర్ నరసింహన్ కు ఉమ్మడి రాజధానిలో సలహాదారులుగా నియమితులైన ఐఏఎస్ అధికారి ఏపీవీఎస్ శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏకే మహంతి బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి రాజధాని పరిపాలనలో గవర్నర్ సలహాదారులు కీలక పాత్ర పోషించనున్నారు.