: అసెంబ్లీలో ప్రసంగిస్తున్న గవర్నర్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అసెంబ్లీకి చేరుకున్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ ఛైర్మన్ విద్యాసాగర్ గవర్నర్ కు స్వాగతం పలికారు. ప్రస్తుతం గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ఆరంభించి, ఇంగ్లిషులో కొనసాగిస్తున్నారు.