: హిమాచల్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం
హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతై మరణించిన వారి కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నష్టపరిహారం అందించనున్నట్లు చెప్పారు. ఒక్కో కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని చంద్రబాబు ప్రకటించారు.