: ఏ శాఖ అప్పగించినా బాధ్యతతో పనిచేస్తాం: గంటా


12న తొలి మంత్రివర్గ సమావేశం విశాఖలో జరపాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. తమకు ఏ శాఖ అప్పగించినా బాధ్యతతో పనిచేస్తామని గంటా చెప్పారు. చంద్రబాబుతో మంత్రుల ముఖాముఖి ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం టీఎల్ఎన్ సభా హాలులో తొలి మంత్రి వర్గ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందన్నారు.

  • Loading...

More Telugu News