: రేపు చండీగఢ్ కు మరో ప్రత్యేక విమానం: ఎయిర్ కోస్టా


రేపు (మంగళవారం) ఉదయం చండీగఢ్ కు మరో ప్రత్యేక విమానం పంపనున్నట్లు ఎయిర్ కోస్టా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ఒక ప్రత్యేక విమానం పంపినట్లు ఎయిర్ కోస్టా తెలిపింది.

  • Loading...

More Telugu News