: రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్రం కేబినెట్ నోట్


పంటల రక్షణకు రాయితీలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అత్యల్ప వర్షపాతం నమోదైన రాష్ట్రాల్లో పంటలకు రాయితీపై డీజిల్ ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. రైతులకు ఆర్థిక సాయం కోసం కేంద్రం కేబినెట్ నోట్ ప్రవేశపెట్టనుంది. కరవు ప్రాంతాల్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకున్న రైతులకు సాయం చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News