: నలుగురు విద్యార్థుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తి


హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన సంఘటనలో లభించిన నలుగురు విద్యార్థుల మృతదేహాలకు కులూమనాలిలో శవపరీక్షలు పూర్తయ్యాయి. గల్లంతైన మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ లో చండీగఢ్ తరలిస్తున్నారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాదుకు పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News