: ముందస్తు హెచ్చరికలు లేకుండానే గేట్లు ఎత్తారు: మాజీ సీఎం ధూమల్


లార్జి డ్యాం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే, సైరన్లు మోగించకుండానే అధికారులు గేట్లు ఎత్తివేశారని హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధూమల్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News