: ఫోన్ లో మాట్లాడిన కాసేపటికే కనిపించకుండా పోయింది


హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల్లో కరీంనగర్ జిల్లా వాసి శ్రీనిధి కూడా ఉండటంతో ఆమె తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. విజ్ఞాన్ జ్యోతి కళాశాలలో రేకుర్తి గ్రామానికి చెందిన శ్రీనిధి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. విహార యాత్రకు వెళ్తానంటే ఈ నెల 3న తానే స్వయంగా పంపించానని ఆమె తండ్రి రాజిరెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం శ్రీనిధి ఫోన్ లో మాట్లాడిందని, ఆ తర్వాత కాసేపటికే విద్యార్థులు గల్లంతు అయ్యారన్న వార్త టీవీలో చూడగానే తీవ్ర ఆందోళనకు గురయ్యామన్నారు.

  • Loading...

More Telugu News