: విశాఖలో ఈ నెల 12న ఏపీ కేబినెట్ భేటీ


ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గం ఈ నెల 12న తొలిసారిగా భేటీ కానుంది. విశాఖలో ఈ సమావేశం జరగనుంది. 19 మందితో నిన్న (ఆదివారం) బాబు కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా, సాయంత్రం 4 గంటలకు మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. శాఖల కేటాయింపుపై చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News