: రాజ్ నాథ్ ను కలసిన దత్తాత్రేయ
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ కలిశారు. హిమాచల్ ప్రదేశ్ బియాస్ నది ఘటనకు సంబంధించి వెంటనే దర్యాప్తుకు ఆదేశించాలని ఈ సందర్భంగా దత్తాత్రేయ కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుదూర ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లినప్పుడు లోకల్ గైడ్లను వెంటపెట్టుకోవాలని సూచించారు.