: లోక్ సభ రేపటికి వాయిదా
లోక్ సభ రేపటికి వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత పోలవరం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా సభలో టీఆర్ఎస్, బీజేడీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వెల్ లోకి దూసుకెళ్లి నిరసన తెలపడంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.