: పాల్వంచ కేటీపీఎస్ లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం


ఖమ్మం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సాంకేతిక అంతరాయం ఏర్పడింది. కేటీపీఎస్ 7వ యూనిట్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఈ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. వెంటనే సంబంధిత నిపుణులు మరమ్మత్తు పనులు చేబట్టారు.

  • Loading...

More Telugu News