: పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుకు అస్వస్థత


కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రి పదవి లభించని కారణంగా నిన్న మనస్తాపానికి లోనయ్యారు. ఈ క్రమంలో ఈ రోజు ఆరోగ్యం మరింత విషమించడంతో విజయవాడ ఆసుపత్రిలో చేర్చారు. అటు నిన్న (ఆదివారం) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకాలేదు.

  • Loading...

More Telugu News