: ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం


గల్లంతైన విద్యార్థుల తల్లిదండ్రులను ఘటనా స్థలికి తీసుకెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఈ విమానం చండీఘడ్ వరకు వెళుతుంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో వసతి ఏర్పాటు చేయాలని టీ.ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News