: చంద్రబాబుకు అభినందనలు: రాజ్ నాథ్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం వేదికపైనుంచి రాజ్ నాథ్ ప్రసంగించారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ సందేశం పంపారని ఈ సందర్భంగా రాజ్ నాథ్ చెప్పారు.

  • Loading...

More Telugu News