: రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేతగా ఆజాద్


రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఎంపికయ్యారు. ఆయనకు డిప్యూటీగా ఆనంద్ శర్మను నియమించారు. ఈ వివరాలను కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.

  • Loading...

More Telugu News