: పోలీసులపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం... విరిగిన కుర్చీలు


ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న సభాస్థలి వద్ద పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎండకు తాళలేక కొంతమంది కార్యకర్తలు వీఐపీ గ్యాలరీలోకి వచ్చారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కుర్చీలను విరగ్గొట్టారు.

  • Loading...

More Telugu News