: కాసేపట్లో సభాప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు


చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సభా వేదికపై కాసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. చంద్రబాబు ఇప్పటికే సభావేదికకు దగ్గర్లో నిర్మించిన విశ్రాంతి గదికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా సభాస్థలికి చేరుకుంటున్నారు. సభాప్రాంగణానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయడంతో... జనాలు కాలినడకన సభాస్థలికి చేరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News