: కేసీఆర్ లా చంద్రబాబు మాటమారిస్తే చూస్తూ ఊరుకోం: పెద్దిరెడ్డి


రైతు రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లా చంద్రబాబు మాట మారిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాను ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోవాలని కోరారు. ఈ రోజు చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News