: గుంటూరు వైపు వచ్చే వాహనాలు దారి మళ్లింపు


గుంటూరు జిల్లా నంబూరు సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాలను అధికారులు దారి మళ్లిస్తున్నారు. నెల్లూరు నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సిన వాహనాలను ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి దారి మళ్లిస్తున్నారు. ఇక విజయవాడకు వెళ్లాల్సిన బస్సులను గుంటూరులోనే ఆపివేస్తున్నారు.

  • Loading...

More Telugu News