: తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీ బాధ్యతలు


తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్ లో అధికారులు, పార్టీ నేతల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News