: 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం


నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండగా, ఆయనతోపాటు 15 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావులకు మంత్రి పదవులు ఖాయమైనట్లు సమాచారం.

  • Loading...

More Telugu News