: మూడింటిపై బాబు తొలి సంతకాలు


చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన మూడు ప్రతిష్ఠాత్మక హామీలను ప్రమాణ స్వీకార వేదికపై నుంచే నెరవేర్చనున్నారు. వాటిలో ముఖ్యమైనది రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ. ఇక రెండోది ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం. దీని ద్వారా ప్రతీ గ్రామానికి పైపులైన్ ద్వారా సురక్షిత తాగునీరు అందించాలనేది లక్ష్యం. అలాగే, బెల్ట్ షాపులను తొలగించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే ఫైలుపై కూడా చంద్రబాబు ఈ రోజు సాయంత్రం సంతకం చేయనున్నారు.

  • Loading...

More Telugu News