: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమైన కేసీఆర్


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టుపై జారీ అయిన ఆర్డినెన్స్ గురించి ఆయన ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. ఇంతకు ముందు ఆయన పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాని మోడీని కలసిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News