: చంద్రబాబును కలసిన లోక్ సత్తా అధినేత జేపీ


టీడీపీ అధినేత చంద్రబాబును కొద్దిసేపటి కిందట లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కలిశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బాబుకు అభినందనలు తెలిపినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News