: కేరళలో ముగ్గురు తెలుగు విద్యార్థుల మృతి


కేరళలో చదువుకొనేందుకు వెళ్లిన ముగ్గురు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పాల్ గాడ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరు అసువులు బాసారు. చనిపోయిన విద్యార్థుల్లో ఇద్దరు విశాఖపట్నంకు చెందిన వారు కాగా, నెల్లూరు జిల్లాకు చెందిన ఒక విద్యార్థి, మరోవిద్యార్థి వరంగల్ జిల్లా శాయంపేట మండలం సింగారం గ్రామానికి చెందిన హరీష్ గానూ పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News