: బాబోయ్ పిచ్చి కుక్కలు... బెంబేలు పడుతోన్న జగిత్యాల వాసులు


కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో కుక్కల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండలంలోని అంతర్గాం ఒడ్డెర కాలనీలో తాజాగా కుక్కల దాడితో, ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కాలనీలోని ఓ ఇంట్లో మంచంపై పడుకోబెట్టిన రెండేళ్ల చిన్నారిపై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చిన్నారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News