: హైదరాబాదులో బాలయ్య పుట్టినరోజు సంబరాలకు సన్నాహాలు


సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపేందుకు అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 10న హైదరాబాదు, నాచారంలోని రామకృష్ణా స్టూడియోస్ లో బాలయ్య వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు తరలి రావాలని కార్యనిర్వాహకులు జి.ఎల్.శ్రీధర్, బిబిజీ తిలక్ ఆహ్వానించారు. బాలయ్య జన్మదిన వేడుక సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News