: మల్కాజ్ గిరి ఎస్సై, సీఐ పై సస్పెన్షన్ వేటు


గ్రేటర్ హైదరాబాదు పరిధిలోని మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇన్ స్పెక్టర్ రమేష్, సర్కిల్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వారిద్దరినీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సస్పెండ్ చేశారు. మౌలాలీలో జరిగిన ఇరువర్గాల ఘర్షణల్లో నిర్లక్ష్యం వహించడంతో వారిపై ఈ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News