: పదేళ్ల బాలుడి హత్య కేసులో పోలీసుల చేతికి చిక్కిన నిందితుడు


చిత్తూరు జిల్లా తిరుపతిలో కలకలం రేపిన టీటీడీ ఉద్యోగి మునిరత్నం కుమారుడి హత్య కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం పదేళ్ల బాలుడిని పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన విషయం విదితమే. ఈ కేసులో నిందితుడు సోమశేఖర రాజును ఇవాళ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. బాలుడి తల్లితో అక్రమ సంబంధమే హత్యకు దారితీసిందని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News