ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోడీ తొలిసారిగా జపాన్ పర్యటనకు వెళుతున్నారు. జులైలో ఈ పర్యటన ఉంటుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.