నాగార్జున సాగర్ లో 85 మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేశారు. దాంతో, తమను తెలంగాణ ప్రభుత్వంలోనే కొనసాగించాలని నల్లగొండ చీఫ్ ఇంజినీర్ ఆఫీస్ ముందు ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు.