: లోక్ సభ సమావేశాలు మూడో రోజు ప్రారంభం


16వ లోక్ సభ తొలి సమావేశాలు మూడవ రోజు మొదలయ్యాయి. నేడు కూడా సభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ముందుగా రాష్ట్రం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్.శివప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News