తూర్పుగోదావరి జిల్లా మల్కిపురం గుడిమెట్లలంకలో ఓఎన్జీసీ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ వృథాగా పోతోంది. అయితే ఇంతవరకు అధికారులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోలేదు.