తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు జెన్ కో, ట్రాన్స్ కో ఉన్నతాధికారులతో పాటు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు.