: సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతానికి హాజరైన డిప్యూటీ సీఎం, మంత్రులు


ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరులోని రామదూత ఆశ్రమంలో శ్రీవేణుదత్తా సువర్ణలక్ష్మి దాంపత్య వ్రత మహోత్సవం జరుగుతోంది. దీనికి డిప్యూటీ సీఎం రాజనర్సింహా, రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి, మంత్రి గీతారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, డీజీపీ దినేష్‌రెడ్డి, ఎంపిలు అమర్‌ సింగ్, జయప్రద తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News