: లోక్ సభ రెండవ రోజు సమావేశాలు ప్రారంభం


లోక్ సభ రెండవ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంపీలుగా ఎన్నికైన సభ్యులు ఈ రోజు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, లోక్ సభలో మూడు స్థానాలు ఖాళీ అయినట్లు ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ ప్రకటించారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చాయని సభలో తెలిపారు.

  • Loading...

More Telugu News