: తిరుమల నుంచి బయల్దేరిన చంద్రబాబు 05-06-2014 Thu 09:55 | టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల నుంచి తిరుపతి బయల్దేరారు. ఈ ఉదయం ఆయన స్వామి వారి దర్శనార్థం తిరుమల వచ్చారు. తిరుపతి నుంచి ఆయన హైదరాబాద్ బయల్దేరుతారు.