: తెలంగాణ శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ విడుదల 04-06-2014 Wed 19:02 | తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశం కానున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన సభ్యులు అదే రోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.