: తెలంగాణ వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పోచారం


తెలంగాణ రాష్ట్ర తొలి వ్యవసాయ మంత్రిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవనాలు, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య, డైరీ డెవలప్ మెంట్, సీడ్ డెవలప్ మెంట్ శాఖలను కూడా ఆయనే చూసుకోనున్నారు.

  • Loading...

More Telugu News