: రేపటికి లోక్ సభ వాయిదా


లోక్ సభ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు సమావేశాలు ప్రారంభమయ్యాయని ప్రొటెం స్పీకర్ కమల్ నాథ్ సభలో తెలిపారు. రేపటి నుంచి కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. ఆ వెంటనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News